Strait of Hormuz: ప్రపంచ దేశాలకు ఊరట.. హోర్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్

మధ్యప్రాచ్యం నుండి ఒక కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రభుత్వం ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా ఇంధన మార్కెట్లో పెద్ద ఉపశమనాన్ని కలిగించింది.లెబనాన్‌లో అమలవుతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.