నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అడిషనల్ సివిల్ మెజిస్ట్రేట్ కమ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్ హరిహరనాథ్ శర్మ ప్రారంభించారు.