త్వరలో దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీ సేవలు..

దుబాయ్: విలాసవంతమైన భవనాలు, అద్భుతమైన నిర్మాణాలకు పేరుగాంచిన దుబాయ్ నగరం, ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన తొలి స్టేషన్(వర్టిపోర్ట్) నిర్మాణ పనులు పూర్తయ్యాయని అక్కడి అధికారులు ప్రకటించారు