ఏటీఎంలలో కొత్త మోసం.. క్యాష్ వచ్చే దారిలో ప్లాస్టిక్ షీట్

ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వాళ్లను దొంగలు బురిడీ కొట్టిస్తున్నారు. డబ్బులు బయటకు వచ్చే దారిలో (స్లాట్) ప్లాస్టిక్ షీట్లను అడ్డుగా పెట్టి ఖాతాదారుల సొమ్మును కాజేస్తున్నారు. దొంగలు ముందుగానే ఏటీఎం మెషీన్ దగ్గరికి వచ్చి, డబ్బులు బయటకు వచ్చే చోట ఒక ప్లాస్టిక్ షీట్ అడ్డుగా పెడుతున్నారు.