కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులపై  హైకోర్టులో విచారణ

మిషన్ భగీరథ పథకంలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా నిర్వహణ చేపట్టిన ఎన్‌‌సీసీ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.