Vijay Deverakonda: కుక్కల గుంపు.. చేతిలో కత్తులు.. విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీ పోస్టర్ చూస్తే పూనకాలే!

టాలీవుడ్ రౌడ్ స్టార్ విజయ్ దేవరకొండ మరింత జోరు పెంచారు. సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులైన 'రౌడీ జనార్థన', 'రణబాలి ' మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు ఒకే చెప్పారు. లేటెస్ట్ గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు.