KPHBలో అమ్మాయిలను వేధిస్తున్న సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి..
హైదరాబాద్ లోని కెపిహెచ్బీలో ఉన్న సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ తమను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు సంస్థలో పనిచేసే అమ్మాయిలు. టెలీకాలర్స్ గా పని చేస్తున్న తమను ఎండీ సుబ్బారెడ్డి