ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ఇంటికి సురక్షితంగా చేరవచ్చని మంచిర్యాల డీసీపీ ఎం.భాస్కర్ అన్నారు. శుక్రవారం మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ‘అరైవ్‌అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోలీసులు రోడ్డు భద్రత, గోల్డెన్అవర్, సీపీఆర్‌పై అవగాహన కల్పించారు.