ఆసిమ్ మునీర్‌ను అమెరికన్లు నమ్మడం లేదా.. పాక్ పాత్రపై అగ్రరాజ్య మీడియాలో సందేహాలు..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి మునీర్ ఆసక్తి చూపుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మునీర్‌కు పెరుగుతున్న సన్నిహిత సంబంధాలు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఆందోళనలకు కారణమవుతున్నాయట.