కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మతిలేని మాటలు ఆపేయాలి : రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీశ్ రావు మతిలేని మాటలను మాట్లాడటం ఆపేయాలని రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి హెచ్చరించారు. శనివారం ఆయన గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు.