హైదరాబాద్ లో హాల్ టికెట్ ఇవ్వలేదని.. బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు చెల్లించలేదని హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ( ఏప్రిల్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి