జాతీయ విపత్తును అడ్డుకున్నం : సీఎం రేవంత్‌

మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఎన్డీయే సర్కార్ తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం జాతీయ విపత్తును నివారించిన రోజుగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు.