రేవంత్, కేటీఆర్ మాటలు ‘ఒవైసీ ఫార్ములా’ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

‘‘మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే మజ్లిస్ పార్టీ కనుసన్నల్లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుస్తున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మాట్లాడుతున్నది వారి మాటలు కావు.. అవి అసదుద్దీన్ ఒవైసీ నేర్పిన హైబ్రిడ్ ఫార్ములా’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.