తండాల సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం : హుస్సేన్ నాయక్

మహబూబ్ నగర్ జిల్లాలోని లాల్య నాయక్ తండా, గుడిమల్కాపూర్, రాంనాయక్ తండాలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ శుక్రవారం సందర్శించి, గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.