లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ల 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల అమలుకు తీసుకొచ్చిన డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అవసరమైన మద్దతు సాధించడంలో కేంద్రం విఫలమైంది. దీంతో మిగతా కేంద్రపాలిత ప్రాంతాల డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది.