ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్

ఢిల్లీ విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలను రన్‌వేపై ఢీకొట్టడంతో వాటి రెక్కలు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రయాణికులకు, సిబ్బంది ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆకాశ ఎయిర్‌‌కు చెందిన విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై ఆకాశ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దింపేసినట్టు అందులో పేర్కొంది.