ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..3 రాష్ట్రాల్లో నలుగురు అరెస్ట్

దేశవ్యాప్తంగా పేలుళ్లకు భారీ ఉగ్రకుట్రను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీస్ అరెస్టు చేశారు. టాయ్ కార్లలో ఐఈడీ అమర్చి బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు.