నకిలీ ఆధార్ కార్డుల తయారీ..నెట్ సెంటర్ నిర్వాహకుడి అరెస్ట్

నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలను సృష్టిస్తున్న ఓ నెట్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగ్ అంబర్పేట్లోని శివం రోడ్డులో కటికే ప్రవీణ్ కుమార్ (35) శ్రీ బాలాజీ బిజినెస్ సొల్యూషన్ పేరుతో నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.