రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, హాయ్ నాన్న వంటి క్లాసిక్ హిట్ తో మెప్పించిన యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ చేతులు కలిపారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'VD x Shouryuv' ప్రారంబోత్సవం ఈరోజు ( ఏప్రిల్ 20, 2026 ) హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది.