హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.17 కోట్ల మత్తు పదార్థాలు సీజ్

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల కట్టడిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జరిపిన మెరుపు దాడిలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. మౌలాలి పారిశ్రామిక వాడ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను అధికారులు ఛేదించి, కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.