బాకీ తీర్చలేదని బంధాన్ని తుంచేశాడు.. పుట్టబోయే బిడ్డతో సహా ముగ్గురి ప్రాణాలను చిదిమేశాడు!

హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి.. అన్నను, గర్భిణీ అని కూడా చూడకుండా వదినను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పురాలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది.