Weather: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్...

Andhra Pradesh and Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకోండి