రేవంత్, కేసీఆర్ తోడు దొంగలు..కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ నేతల వసూళ్లు: ఎన్వీ సుభాష్ విమర్శ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పొలిటికల్ టూరిజం నడుపుతున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలని, ప్రజలను వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.