మునుగోడులో ఐటీఐ, ఏటీసీ భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి మంజూరైన అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐ కళాశాల నూతన భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని సోమవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేటలో రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించిన ఆయన, రెండు కళాశాలలు ఒకే క్యా