మిర్చి ధర @ 22 వేలు..ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు అమ్మకానికి 30 వేల బస్తా

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో సోమవారం ఎర్ర బంగారానికి(తేజ మిర్చికి) క్వింటా రూ.22 వేలు ధర పలికింది.ఆదివారం సెలవు కావడంతో సోమవారం మార్కెట్ కు రైతులు 30 వేల బస్తా అమ్మకానికి తెచ్చారు.