భూముల మార్కెట్ వ్యాల్యూ  సవరణకు రెడీ..కేబినెట్ ఆమోదం తర్వాత మే లేదా జూన్లో అమల్లోకి

రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్​వ్యాల్యూ భారీగా పెరగనుంది. వచ్చే నెలలో లేదంటే జూన్​లో పెరిగిన మార్కెట్ వ్యాల్యూను అమల్లోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం కాగా.. రిసోర్స్ మొబిలైజేషన్ పై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసిన తరువాత కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు