అభినవ గోబెల్స్ సీఎం రేవంత్ రెడ్డి..అబద్ధాల పునాదులపైనే సీఎం అయ్యారు: బండి సంజయ్‌‌

అబద్ధాలు, మోసాలనే నమ్ముకున్న సీఎం రేవంత్ రెడ్డి ‘అభినవ గోబెల్స్’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదులపైనే సీఎం అయ్యారని ఒక ప్రకటనలో విమర్శించారు.