ఆర్టీసీ సమ్మె విషయంలో ఇటు కార్మిక సంఘాలు. అటు ప్రభుత్వం పట్టుదలగా న్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.