ఘనంగా ఎంగేజ్‌మెంట్.. నాలుగు రోజుల్లో పెళ్లి.. కానీ, ఇంతలోనే..

మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాలి.. పచ్చని పందిరి కింద కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన యువకుడు.. విధి ఆడిన వింత నాటకంలో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో పెళ్లింట పెను విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో ఆ తల్లికి గుండెకోత మిగిలింది.