శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ అధికారుల అదుపులో అమెరికన్.. తనిఖీలో శాటిలైట్ ఫోన్

శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులను భద్రతాధికారులు ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో వీరివద్ద శాటిలైట్ ఫోన్‌ ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన వారిలో ఒకరిని అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్‌గా గుర్తించారు.