ఆర్టీసీ బస్సులో హాష్ ఆయిల్  రవాణా..2.1 కిలోలు స్వాధీనం

ఏపీనుంచి హైదరాబాద్‌‌కు ఆర్టీసీ బస్సులో హాష్​ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇన్‌‌స్పెక్టర్ వినోద్ తెలిపిన ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కొర్ర ప్రవీణ్ కుమార్, ఒడిశాకు చెందిన బింగు కార, రాజేశ్​కారలు కలిసి ఏపీకి చెందిన పాడి కృష్ణారావు నుంచి హాష్​ ఆయిల్ సే