అఖిలేష్‌ యాదవ్‌కు టీ ఇచ్చినందుకు వేధింపులు, దుకాణం సీజ్.. యూపీలో ఓ చిరు వ్యాపారి ఆవేదన

ఫతేపూర్‌కు చెందిన శేష్మాన్ యాదవ్, అతని కుమారుడు ఆర్యన్ యాదవ్‌లు  రోడ్డు పక్కన పెట్టుకున్న టీ స్టాల్‌ ఊహించని విధంగా మూసివేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. గత నెల ఫిబ్రవరిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వీరి టిస్టాల్  నుండి వెళ్తూ, వీరి దగ్గర ఒక కప్పు టీ తాగడమే ఇందుకు అసలు కారణం...................