కొంపల్లిలోని ‘బిగ్ బాస్కెట్’లో కుళ్లిన కూరగాయాలు
కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని బిగ్‌బాస్కెట్ వేర్‌హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఆహార పదార్థాలను ప్రమాదకర పరిస్థితుల్లో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.