జపాన్‌లో భూప్రకంపనలు.. సునామి హెచ్చరికలు జారీ..

జపాన్‌లో సోమవారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలు 7.5గా నమోదు అయింది.