హైదరాబాద్ పబ్లిక్ కు గుడ్ న్యూస్... జూన్ 2 నుంచి MMTS రైళ్లలో ప్రయాణం ఉచితం...!
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది... సిటీలో మిడిల్ క్లాస్ జనాలకు రవాణా భారాన్ని తగ్గించి, ట్రాఫిక్ సమస్యకు చెక్ చెప్పే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. MMTS రైళ్లలో