పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇవ్వాలనుకున్న ఇందిరమ్మ చీరలు రెడీ అయ్యాయి. గతేడాది నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మొదటి విడత కింద గ్రామీణ ప్రాంత మహిళలకు ఒక్కో చీరను ఇచ్చిన ప్రభుత్వం.. రెండో విడత కింద అర్బన్ మహిళలకు ఏప్రిల్‌లో చీరలు ఇస్తామని ప్రకటించింది.