మహిళలు బైక్‌పై ఒక పక్కకే ఎందుకు కూర్చుంటారు ? దీని వెనుక అసలు కారణాలు ఇవే..

బైక్‌ల మీద వెళ్లేటప్పుడు మహిళలు ఒక వైపునే ఎందుకు కూర్చుంటారు అనే విషయంపై  ఎప్పుడైనా ఆలోచించారా... మన దేశంలో బైక్‌ పై వెనుక కూర్చునే మహిళలు రెండు వైపులా కాకుండా ఒక సైడ్ తిరిగి కూర్చోవడం మనం  సాధారణంగా చూస్తుంటాం. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని సామాజిక, భద్రతా కారణాలు ఉన్నాయి...............