kumaram bheem asifabad- ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి

జిల్లాలో ఇళ్లగణన కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం ఆసిఫాబాద్ మండలంకు చెందిన ఎన్యుమరే టర్లు, సూపర్‌వైజర్లకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రణాళికాధికారి వాసుదేవరెడ్డితో కలిసి కలెక్టర్ హరిత హాజరయ్యారు.