ఇంట్లో పోయిన బంగారం పెరట్లో ప్రత్యక్షం!

ఓ ఇంట్లో కనబడకుండా పోయిన పది తులాల బంగారు ఆభరణాలు 15 రోజుల తర్వాత అదే ఇంటి పెరట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఆసక్తికర ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.