ఏపీలో హజ్ యాత్రికులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు, ఉచితంగానే

Andhra Pradesh Hajj Pilgrims Rs 1 Lakh Help: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ ఏడాది కూడా రూ.లక్ష సాయం చేస్తోంది.. అది కూడా విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మేరకు శని, ఆదిావారాల్లో విజయవాడ నుంచి రెండు విడతల్లో 333 మంది హజ్ యాత్రకు వెళుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.