గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడిపై వైసీపీ నేత దాడి

YSRCP leader attack కవిటిలోని భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడిపై వైసీపీ నేత దాడి చేశాడు. దీంతో ఆ నేత తీరును నిరసిస్తూ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకూ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.