బలవంతపు మత మార్పిడి కేసు.. నిదా ఖాన్ కోసం గాలింపు చర్యలు..

నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, బలవంతపు మత మార్పిడి కేసులో నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ ఆచూకీ మాత్రం ఇంత వరకూ తెలియరాలేదు.