రాత్రి 8:30 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగం.. సంచలన ప్రకటన?

ప్రధాని మోదీ సంచలన ప్రసంగం! ఈరోజు రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న పీఎం. 131వ బిల్లుపై విపక్షాల అడ్డంకుల తర్వాత ప్రధాని తీసుకోబోయే నిర్ణయంపై దేశవ్యాప్త ఉత్కంఠ.