హైదరాబాద్ బోడుప్పల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. అత్తమామలు తన బిడ్డను సరిగ్గా పట్టించుకోవడంలేదన్న కోపంతో అమ్మలా ప్రేమను పంచాల్సిన పిన్ని.. తోటి కోడలి కుమారుడికి చాక్లెట్ ఆశచూపి యాసిడ్ తాగించింది. యాసిడ్ నోట్లో పడగానే బాలుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే హాస్పిటల్కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.