సమ్మె విరమించిన ఆర్టిజన్లు...డిప్యూటీ సీఎం భట్టితో చర్చలు సఫలం

తమ సమస్యల పరిష్కారం కోసం గత 10 రోజులుగా ఆందోళన బాట పట్టిన విద్యుత్ ఆర్టిజన్లు శుక్రవారం సమ్మెను విరమించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ప్రజాభవన్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఆర్టిజన్ల జేఏసీ నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.