మల్టీ జోన్–1 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్ లోని సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు.