జావేద్‌‌‌‌‌‌‌‌కు భట్టి, తుమ్మల నివాళి

సూర్యాపేట సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మహ్మద్ జావేద్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు.