రాజాంలో రూ.1.60కోట్లతో చెత్త సంపద కేంద్రం

రాజాంలో చెత్తసంపద కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.1.60కోట్లు మంజూరు చేసిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు.