మా అణు హక్కులను హరించడానికి ట్రంప్ ఎవరు..?: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రశ్న

టెహ్రాన్: తమ అణు హక్కులను హరించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌కు లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. ‘ఇరాన్ తన అణు హక్కులను ఉపయోగించుకోకూడదని ట్రంప్ అంటున్నారు