Tollywood Editor: ప్రముఖ ఎడిటర్ కన్నుమూత.. 40 ఏళ్లకే గుండెపోటు.. జల్సా ట్రైలర్ కట్ చేసింది ఇతనే

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ ఎడిటర్ మధు రెడ్డి (40) కన్నుమూశారు. శనివారం ఏప్రిల్ 18న హైదరాబాద్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధు రెడ్డి తనదైన ఎడిటింగ్తో టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాల